Tuesday, February 22, 2011

శేషాచలం - నా ఫొటో బ్లాగు

                                     బ్రహ్మోత్సవాలలో ఎగ్జిబిషన్ లో పెట్టిన విగ్రహాలు (అని గుర్తు)





ముందు మాట ;  నాకు ఫొటోలు తీయడం అంటే పరమ బద్దకం. గంటలు గంటలు అలా తీసేవాళ్ళను చూస్తే చెప్పలేనంత ఆశ్చర్యం!  అలాంటి నేను తీసినవి కనుక ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా  చూస్తే పరవాలేదు బాగానే వుంటుందీ బ్లాగు  :)

తిరుమల కొండపై నేను  తీసిన ఫొటోలు అన్నీ ఇక్కడ  పెడుతున్నాను. ఎప్పటివో తీసినవి కొన్ని వివరాలు గుర్తున్నాయ్, కొన్ని లేవు.

No comments:

Post a Comment